దేవుడా ఇదేం పెళ్లి : బికినీలో పెళ్లి.. బురదలో ముద్దులు (video)

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (14:13 IST)
పిచ్చి పలు రకాలు అని అంటుంటారు. ఓ జంట వింత పద్ధతిలో చేసుకున్న వివాహం ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఓ మినీ ఆటో వెనుక భాగంలో చిన్న పందిరి వేసుకుని పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా విశేషమేనా అనుకుంటున్నారా..అయితే ఓసారి ఈ వీడియో చూడండి. అందులో ఈ వింత వివాహం చూసి మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. 
 
సాధారణంగా పెళ్లి కూతురు తన సంప్రదాయాల ప్రకారం ముస్తాబవుతుంది. కానీ మనం చెప్పుకునే ఈ పెళ్లి కూతురు మాత్రం బికినీ వేసుకొని ఉంది. మరోపక్క పెళ్లి కొడుకు తక్కువ తినలేదండోయ్..పెళ్లి కొడుకు కూడా షర్ట్ వేసుకోకుండానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
 
బికినీలో ఉన్న పెళ్లి కూతురిని వివాహమాడి, ఆమెను మినీ ఆటో నుంచి కిందికి అపురూపంగా దించాడు. ఆ తర్వాత ఇంకాస్త అపురూపంగా ఎత్తుకుని ముద్దులు కూడా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను తీసుకెళ్లి ఓ బురదగుంటలో పడేసాడు. 
 
తను కూడా బురదగుంటలో దూకేసి..ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు ఈ చిత్రాలను కెమెరాల్లో బంధించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే దాదాపు లక్షమంది దీనిని షేర్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments