Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుతో భేటీ.. 12న టీడీపీలో చేరుతా.. ఆనం రాంనారాయణ రెడ్డి

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (22:23 IST)
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు గంటపాటు ఆనం రాంనారాయణ రెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 
 
ఈ భేటీ అనంతరం ఆనం టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు ఆనం రాంనారాయణ రెడ్డి. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు కూడా రానుంది. 
 
అయితే పాదయాత్రను విజయవంతం చేసి పార్టీలో చేరతానని ఆనం ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ అయ్యాక టీడీపీలో చేరడంపై ఆనం హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments