Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ అడిగిన పాపానికి కుదులుతున్న కారులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (20:00 IST)
కదులుతున్న కారులోనే బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం తన ఇంటికి వెళ్లేందుకు ఎస్‌యూవీ వాహనాన్ని ఆపి లిఫ్ట్‌ అడిగింది. దీంతో కారులోపలికి ఎక్కిన తనపై కారు డ్రైవరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపిస్తోంది. 
 
అఘాయిత్యం అనంతరం ఆమెను జైసింగ్‌పూర్‌ కాల్వ సమీపంలో కిందకు పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించగా.. వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై జైసింగ్‌పూర్‌ సర్కిల్‌ అధికారి ప్రశాంత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్టు తెలిపారు. కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments