Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఐవీఆర్
శనివారం, 24 మే 2025 (16:03 IST)
మొండి యువతిని నాకు భార్యను చేసావ్, నువ్వు చావాల్సిందేనంటూ పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని హత్య చేసాడు ఓ యువకుడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటకలో మంగుళూరుకు చెందిన 50 ఏళ్ల సులేమాన్ 8 నెలల క్రితం 30 ఏళ్ల ముస్తఫాకు ఓ మహిళతో వివాహం కుదిర్చాడు. ఐతే వివాహం అయిన దగ్గర్నుంచి భార్యాభర్తలు పిల్లి-ఎలుకల్లా కీచులాడుకుంటూనే వున్నారు. ప్రతి చిన్న విషయానికి భర్త విసిగిస్తున్నాడంటూ ముస్తఫాను వదిలేసి అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
 
ఎంత బ్రతిమాలినా తిరిగి రానంటే రానని చెప్పేసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన ముస్తఫా నేరుగా తన పెళ్లి కుదిర్చిన సులేమాన్ ఇంటికి వెళ్లాడు. మొండి యువతిని తనకు భార్యగా చేసావంటూ అతడిపై వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి సులేమాన్ మెడపై కత్తితో పొడిచేసాడు ముస్తఫా. దీనితో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నించిన సులేమాన్ ఇద్దరు కొడుకులపై కూడా ముస్తఫా దాడి చేసాడు. వీరిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments