Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావ‌రిలో దూకిన వ‌లంటీర్... ర‌క్షించ‌బోయి పాపం కౌన్సిల‌ర్...

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (21:12 IST)
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో విషాదం నెల‌కొంది. అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుండి గోదావరిలోకి  దూకిన వాలెంటీరును ర‌క్షించబోయి కౌన్సిలర్ విజయ్ దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. 

 
ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్  పైనుండి మురమళ్ళ గోదావరి లోకి వ‌లంటీర్ దూకి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసింది. ఆమెను కాపాడేందుకు ముమ్మిడివరం నగరపంచాయితీ 12 వార్డు కౌన్సిలర్ భీమవరపు విజయ్ నీళ్ళ‌లోకి దూకాడు.


మహిళా వాలంటర్ ఎలాగోలా బ‌య‌ప‌డింది. ఆమెని కాపాడేందుకు గోదావరి లోకి దూకిన కౌన్సిలర్ నీళ్ళ‌లో మునిగిపోయాడు. ఇద్ద‌రు స్థానికులు ఒడ్డుకు తీసుకు వచ్చే లోపు కౌన్సిలర్ విజయ్ మృతి చెందాడు. వాలంటీర్ పెదపూడి లక్ష్మి కుమారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments