గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (13:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మహిళ న్యాయం కోసం రోడ్డెక్కింది. తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు బయటే స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆమె డీఐపీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. 
 
యూపీలోని మీరట్ నగరంలో ఓ మహిళపై ఆరుగురు కామాంధులు కొద్దిరోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాధితురాలు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీని కల్సి ఆమె తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సర్.. కొంతకాలం క్రితం నాపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో నలుగురు జైల్లో ఉన్నారు. ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుడుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి బాధితురాలు ప్రయత్నిస్తే ఇన్‌స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం