Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (15:14 IST)
విజయవాడ పాయకాపురం సుందరయ్య నగర్‌లో నివాసం వుంటున్న రమ్యకి సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించారు. గత 2020 నవంబరులో నిశ్చితార్థం జరిపించారు.


పెళ్లికి తమకు ఓ ఏడాది సమయం కావాలనీ, తన అక్కకు వివాహమయ్యాక తను పెళ్లి చేసుకుంటానని యువకుడు గడువు అడిగాడు. అందుకే రమ్య తరపు కుటుంబం ఓకే చెప్పింది.
 

ఐతే అప్పట్నుంచి రమ్య ఎదురుచూస్తూ వుంది. ఎంతకీ తను ప్రేమించిన వ్యక్తి అక్కయ్యకు పెళ్లి కుదరడంలేదు. దీనితో విసిగిపోయిన రమ్య... మన పెళ్లెప్పుడు అంటూ ప్రియుడికి వాట్సప్ సందేశం పంపింది. ఆ సందేశం చూసిన ప్రియుడు సమాధానం ఇవ్వలేదు సరికదా.. పారిపోయాడు. తమ కుమారుడు ఇలా చేయడానికి కారణం రమ్యేనంటూ యువకుడి కుటుంబం రమ్య కుటుంబంపై దాడి చేసింది.
 

ఈ దాడిలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తమపై దాడి చేసినవారిపై రమ్య పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments