Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్ కెళ్లి స్లిమ్ అవమంటే ట్రైనర్‌తో కమిట్ అయిన భార్య, భర్త ఏం చేసాడంటే?

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (21:04 IST)
భార్య లావు అవుతోంది. ఆమె ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు భర్త. ఆమెను ఎలాగైనా స్లిమ్‌గా చేయాలని భావించాడు. అందుకే దగ్గరలోని జిమ్‌లో భార్యను చేర్పించాడు. ట్రైనింగ్ తీసుకుంటూ భార్య ట్రైనర్‌తో కమిట్ అయ్యింది. విషయం తెలిసిన భర్త కిరాయి రౌడీలను పిలిపించి వాయించాడు.
 
పాట్నా పరిసర ప్రాంతంలో నివాసముండే కుష్భూసింగ్ సరిగ్గా మూడు నెలల క్రితం జిమ్‌లో చేరింది. కరోనా సమయంలో ఇంటిలో ఖాళీగా కూర్చుని బాగా తినడంతో ఆమె లావుగా మారింది. ఖుష్భూ లావుగా మారడం ఏమాత్రం ఇష్టం లేదు భర్తకి. ఎప్పుడూ స్లిమ్‌గా అందంగా ఉండే భార్య అలా లావు అవడంతో భర్త ఆవేదనకు గురయ్యాడు.
 
భార్యను స్లిమ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఇంటికి దగ్గరలోని జిమ్‌లో చేర్పించాడు. జిమ్‌లో చేరిన ఖుష్బూకు జిమ్ మాస్టర్ వ్యాయామంతో పాటుగా ప్రేమ పాఠాలు నేర్పించాడు. భర్త ఉద్యోగానికి వెళ్ళిందే ఆమె జిమ్ మాస్టర్ విక్రమ్‌ను పిలిచి ఎంజాయ్ చేసేది. 
 
అయితే వారంరోజుల క్రితమే భర్తకు విషయం తెలిసింది. భార్యను మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో ప్రియుడితో కలిసి తన భార్య బెడ్ రూంలో ఉండగా కిరాయి రౌడీలను తీసుకొచ్చాడు భర్త. ఇద్దరినీ చితకబాదాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళేంత వరకు తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించాడు. ఇది కాస్త ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments