Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ వీడియోలు చూసి.. తల్లి ఇంట్లో లేని సమయంలో చెల్లిపై అత్యాచారం..

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. పోర్న్ వీడియోలకు బానిసైన ఓ యువకుడు కన్నతల్లి ఇంట్లో లేని సమయంలో సొంత చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని కాస్‌గంజ్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కస్‌గంజ్ జిల్లాలో ఈ నెల 3వ తేదీన తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు సంజూ కుమార్ మొబైల్ ఫోనులో పోర్న్ వీడియోలను చూశాడు. దీంతో చెల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం బయటకు చెబుతుందన భయంతో ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. బాలిక బంధువు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 
 
ఘటన జరిగిన రోజు నిందితుడు సంజూ తల్లి ఆమె బంధువు ఇంటికి వెళ్లింది. సంజూ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో అతడు తన మొబైల్ ఫోనులో పోర్న్ వీడియోచూసి చెల్లిపై అత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు ఆమెను హత్య చేశాడు అని పోలీసులు తెలిపారు. సంజూ వాడిన మొబైల్ ఫోనుతో పాటు అందులోని పోర్న్ వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జైలుకు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Miheeka : పెళ్ళీడుకొచ్చిన శ్రీలీలకు మిహీక రానా శుభాకాంక్షలు

ద్విభాషా చిత్రంలో కీలక పాత్రలో అమ్ము అభిరామి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం