Webdunia - Bharat's app for daily news and videos

Install App

సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం : క్యాంటీన్‌లో యువతిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (12:52 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో ఈఎస్ఐ క్యాంటీన్‌లో దారుణం జరిగింది. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సెక్యూరిటీ గార్డు తన వంతు సాయం చేసాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నాటకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో గతంలో చికిత్స చేయించింది ఇటీవల మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఈ నెల 6వ తేదీన వారు ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం సోదురుడికి ఆహారం కోసం వెళుతున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పని చేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పడంతో సరేనని చెప్పిన ఆ యువతి తిరిగి లిప్టులో తన వార్డుకు బయలుదేరింది. 
 
అయితే, షాదాబా ఆమె వెంట వెళ్లి... రెండో అంతస్తులోకి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన ఆ యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments