Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీక్రెట్‌గా మరో పెళ్ళికి సిద్ధమైన ప్రియుడు... మర్మాంగం కోసేసిన ప్రియురాలు

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (12:14 IST)
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేసి రహస్యంగా మరో పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైన ప్రియుడి మర్మాంగాన్ని ప్రియురాలు కోసిపారేసింది. పక్కా ప్లాన్‌తో ఈ పనికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ జవానుగా పని చేస్తున్న బాధితుడు... బంధువుల అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తూ ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ నెల 23వ తేదీన మరో అమ్మాయిని పెళ్ళాడబోతున్నట్టు ప్రియురాలిని తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. 
 
పాట్నాలోని ఓ హోటల్‌లో కలుసుకుందామని ప్రియుడికి కబురు పంపింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ పఠాత్‌తో పరిణామంతో ప్రియుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఆపై బాధతో విలివిల్లాడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అరెస్టు చేశారు. బాధితుడిని ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments