Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని.. ఎందుకో తెలుసా?

suicide
, గురువారం, 8 జూన్ 2023 (10:35 IST)
హైదరాబాద్ నగరంలో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యగా గుర్తించారు. ఈమె బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అయితే, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం మరోలా ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి నిమ్మకాయలు, పసుపుకుంకుమతో పాటు దీపాలు పెట్టి పెళుతున్నారని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బోరున విలపిస్తూ చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తి కోసం అన్నదమ్ములు, వారి పిల్లలు గొడ్డళ్ళతో నరుక్కున్నారు... ఎక్కడ?