Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త సైలర్.. ప్రియుడితో భార్య రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా..?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:42 IST)
భర్త నేవీ సైలర్. భార్యను వదిలి దూరం వెళ్లి పనిచేయడం ఆయన వృత్తి ధర్మం. కానీ ఆయన భార్య మాత్రం భర్తను మోసం చేసింది. వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిలో శృంగారంలో పాల్గొనేది. 
 
అయినా సైలర్ అయిన భర్త ఓ రోజు భార్యకు సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని ఇంటికొచ్చేసరికి అసలు సంగతి బయటపడింది. ఆ సమయంలో ప్రియుడితో అతని భార్య కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. అమెరికాలోని వర్జీనియాలో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. 26 ఏళ్ల టైలర్ లేమార్ అనే వ్యక్తి యూఎస్ నేవీలో సెయిలర్‌గా పనిచేస్తుంటాడు. అతని భార్య జెన్కిన్స్ అనే పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త టూర్‌కు వెళ్లినపుడు ప్రియుడు జెన్కిన్స్‌కు తన ఇంటికే రప్పించుకుని రొమాన్స్ సాగించేది. గత సోమవారం టైలర్ ఇంటికి వచ్చే సమయానికి జెన్కిన్స్ అక్కడ కనిపించాడు.
 
తన బెడ్రూమ్‌లో తన భార్యతో రొమాన్స్ చేస్తూ టేలర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అంతే ఆవేశానికి గురైన టేలర్ తుపాకీతో జెన్కిన్స్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో జెన్కిన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు టేలర్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments