Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదనీ భార్యను చంపిన భర్త ... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (10:19 IST)
రెండోసారి శృంగారానికి అంగీకరించకపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త.. కట్టుకున్న భార్యను క్షణికావేశంలో గొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని తాము ఉండే ప్రాంతానికి 50 కిలోమీటర్ల అవతల అడివిలో పడేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోజీ జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమ్రోజీ జిల్లాకు చెందిన మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి బేకరీ షాపును నిర్వహిస్తున్నాడు. ఈయనకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, భార్య రుక్షత్ (30)తో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
ఆ రోజు రాత్రి భార్యతో ఒక్కసారి ఏకాంతంగా గడిపాడు. ఆ తర్వా మరోమారు సెక్స్ చేసుకుందామని అన్వర్ కోరగా అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో అన్వర్‌కు పట్టరాని కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. తర్వాత భార్య మృతదేహాన్ని తీసుకెళ్లి దూరంగా పడేసి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఇంతలో రుక్షత్ మృతదేహం కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహానికి శవపరీక్షలు చేశారు. ఇందులో గొంతునులిమి హత్య చేసినట్టు తేలింది. దీంతో అన్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లిడంచారు. తన భార్య రెండోసారి శృంగారానికి అంగీకరించకపోవడంతో క్షణికావేశంలో చంపేశానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం