లీలా పవిత్ర కడుపులో పదేపదే పొడిచిన దినకర్... విస్తుపోయే నిజాలు

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2023 (09:43 IST)
ఇటీవల బెంగుళూరు నగరంలో కాకినాడకు చెందిన లీల పవిత్ర దారుణ హత్యకు గురైంది. ఏపీకే చెందిన ఆమె మాజీ ప్రియుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి 7.30 గంట సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ వద్దకు తీసుకెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్ర కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అపుడు ఆమె వద్దకు వెళ్లిన దినకర్.. నీతో మాట్లాడాలి అని చెప్పడంతో ఆమె కొద్దిగా పక్కకు వచ్చింది. 
 
తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతూనే జైబులో నుంచి కత్తి తీసిన దినకర్.. మొదట కడుపులోనే పదేపదే పొడిచాడు. దీంతో లీలా కేకలు వేయడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతి ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చినట్టుగా 16సార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పవిత్ర... అక్కడే కుప్పకూలిపోయి మృత్యువాతపడింది. 
 
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే, బెంగుళూరు పోలీసులు కూడా తగిన రీతిలో స్పందించలేదనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా బాధితురాలు దినకర‍న్‌పై ఫిర్యాదు చేసినా కూడాతగిన చర్యలు తీసుకోలేదు. మరోవైపు లీలా పవిత్ర అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments