Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాను భార్యపై ఇంటి యజమాని అత్యాచారం .. ఎక్కడ?

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (16:33 IST)
తన ఇంట్లో అద్దెకు ఉంటున్న జవాను భార్యపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపుర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఈయన ఇంటిలో ఓ జవాను రెండు నెలల క్రితం తన భార్యతో కలిసి అద్దెకు దిగాడు. ఈ నెల 15వ తేదీన నిందితుడి కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఆసమయంలో జవాను కూడా విధులకు వెళ్లాడు. దీంతో ఆయన ఇంట్లో జవాను భార్య ఒక్కరే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని లైంగికదాడికి యత్నించాడు. 
 
ఆసమయంలో జవాను భార్య.. తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడుతోంది. యజమాని వచ్చి తనపై లైంగికదాడికి యత్నించడం వీడియో కాల్‌లో వారి కంట పడింది. వారు వెంటనే పోలీసులకు, బాధితురాలి భార్యకు సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చిన ఆమెను రక్షించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments