Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుమార్తె మెహందీ ఫంక్షన్.. అదే ఆ తండ్రికి చివరి రోజు.. కానీ పెళ్లి?

Advertiesment
కుమార్తె మెహందీ ఫంక్షన్.. అదే ఆ తండ్రికి చివరి రోజు.. కానీ పెళ్లి?
, మంగళవారం, 13 డిశెంబరు 2022 (15:55 IST)
కుమార్తె మెహందీ ఫంక్షన్ ఆ తండ్రి చివరి రోజుగా మారింది.  వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖంఢ్‌లోని అల్మోరాలో కుమార్తె మెహందీ ఫంక్షన్‌లో  వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 
 
కానీ ఈ విషయం కుమార్తెకు చెప్తే పెళ్లి ఆగిపోతుందని.. పుట్టెడు దుఃఖాన్ని దాచుకుని ఆదివారం హల్ద్వానీలోని ఓ ఫంక్షన్ హాలులో వివాహం జరిపించారు. కన్యాదానం మేనమామ నిర్వహించారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేదని.. అందుకే తాను చేస్తున్నానని ఒప్పించి.. పెళ్లి తంతును పూర్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి