Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్తపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

Advertiesment
, మంగళవారం, 13 డిశెంబరు 2022 (15:31 IST)
కొత్తపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. విజయవాడ కొత్త పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందింది. 
 
దీంతో ఆ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ వ్యభిచార గృహాన్ని చేపల మార్కెట్ సమీపంలో వున్న అస్లాం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 
 
ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అస్లాం ఇంటిపై దాడి చేయగా.. ఇద్దరు విటులు ఒక అమ్మాయిని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీబీఐ అధికారుల వేషంలో రూ.30లక్షలు దోపిడీ