Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో క్రైం రేటు తగ్గింది, కానీ హత్యలు కిడ్నాప్‌లు మాత్రం: ఎస్పీ అప్పలనాయుడు

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (20:47 IST)
గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో క్రైమ్ రేటును తగ్గించామన్నారు అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

 
2021 సంవత్సరంలో సమిష్టిగా పనిచేయడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామన్నారు. అయితే కిడ్నాప్, హత్యలు మాత్రం నగరంలో గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయని స్పష్టం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదన్నారు. 

 
అలాగే తిరుపతిలో డిసెంబర్ 31, జనవరి 1న ఆంక్షలు అమల్లో ఉంటాయని.. అర్థరాత్రి పార్టీలకు, ఈవెంట్లకు అనుమతి లేదన్నారు. మద్యం షాపులకు, బార్లకు సమయం పొడిగింపు లేదని.. మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం చేసినా, ఫ్లై ఓవర్, బైపాస్ రోడ్లపై రేసింగ్‌లు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరికి వారు ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments