Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడల్ట్ స్టార్‌ను హత్య చేసి శరీర భాగాలను ప్యాక్ చేసిన బ్యాంకర్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (21:58 IST)
ఆమె ఓ అడల్ట్ స్టార్. లెక్కలేనంత మంది ఫ్యాన్స్. ఐతే గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఐతే వెన్నులో వణుకుపుట్టించే ఘటన ఏంటంటే.. ఈ ఇటాలియన్ అడల్ట్ నటిని హత్య చేసింది బ్యాంకర్‌ అని తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అంతేకాదు... హత్య చేసిన తర్వాత నటి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి నాలుగు బస్తాలలో ప్యాక్ చేసి సమీపంలో ఓ గ్రామీణ రహదారి పక్కన పడేసాడు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 26 ఏళ్ల నటి కరోల్ మాల్టేసిని సుత్తితో కొట్టి చంపేసాడు. ఈ హత్య చేసిన డేవిడ్ ఫోంటానా అనే 43 ఏళ్ల బ్యాంకర్, ఫుడ్ బ్లాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య గురించి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా అడల్ట్ స్టార్ కరోల్ అవకాశాలు తగ్గిపోయాయి. దీనితో ఆమెకి బ్యాంకర్, ఫుడ్ బ్లాగర్ అయిన ఫోంటానాతో పరిచయం ఏర్పడింది.

 
ఈ క్రమంలో వారిరువురు స్నేహితులయ్యారు. గత జనవరి నెలలో ఏదో విషయం దగ్గర గొడవ జరిగి హత్యకు దారి తీసింది. ఆమెను సుత్తితో కొట్టి హత్య చేసిన ఫోంటానా ఆమె శవాన్ని ఫ్రీజర్‌లో దాచాడు. ఆ తర్వాత నెల రోజులకి ఆమె శవాన్ని బయటకు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని బ్యాగులో ప్యాక్ చేసాడు. 

 
మార్చి 20న ఉత్తర ఇటాలియన్ ప్రాంతమైన లోంబార్డీలోని పల్లిలైన్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక శిఖరంపై ఎంజీ యొక్క ఛిద్రమైన శరీరం నాలుగు నల్ల బస్తాలలో కనుగొనబడింది. సమాచారం అందుకున్న పోలీసులు, శరీర భాగాలను స్వాధీనం చేసుకుని ఆ భాగాలపై వున్న టాటూలను చూసి ఆమె అడల్ట్ స్టార్ అని కనుగొన్నారు. డబ్బు బాగా వుండటంతో అందమైన యువతులను మోసం చేస్తున్నట్లు విచారణంలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments