Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ్ముడి భార్యను వెనక్కు వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు, ఆ తరువాత?

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (22:46 IST)
తమ్ముడి భార్యపై కన్నేశాడు. చీకట్లో ఆమెతో శృంగారం మొదలుపెట్టాడు. మొదట్లో ఏం జరుగుతుందో తెలియని ఆ వివాహిత ఆ తరువాత గట్టిగా కేకలు పెట్టింది. లైట్ వేసి చూసిన వెంటనే ఎదురుగా బావ ప్రత్యక్షమయ్యాడు. దీంతో షాక్‌కు గురైంది. అతన్ని పట్టుకునే లోపే పరారయ్యాడు.
 
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సుఖిసేవానియా ప్రాంతంలో రాకేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం స్వప్న అనే యువతితో అతనికి వివాహమైంది. రాకేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాకేష్‌కు వివాహమై ఒక పాప కూడా ఉంది. ఉమ్మడి కుటుంబం.
 
ఎప్పుడూ విధుల నిమిత్తం బయటకు వెళుతూ ఉండేవాడు. ఒకసారి డ్రైవింగ్ వృత్తిలోకి వెళితే మూడు, నాలుగు రోజుల వరకు వచ్చేవాడు కాదు. రాకేష్‌తో పాటు అతని అన్న రాజేష్ కూడా తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. అలాగే రాజేష్, రాకేష్‌ల తల్లిదండ్రులు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు.
 
అయితే రాకేష్ డ్రైవింగ్ కోసం బయటకు వెళితే మరదలిపై కన్నేశాడు బావ. అందరూ భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించారు. దీంతో ఉన్నట్లుండి కరెంట్ పోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజేష్ నేరుగా స్వప్న గదిలోకి దూరాడు. ఆమెతో శృంగారం చేయడం మొదలుపెట్టాడు.
 
ఏం జరుగుతుందో అర్థం కాని స్వప్న కాసేపు అలాగే ఉండిపోయింది. అయితే స్వప్నకి మెలకువ రావడంతో బిగ్గరగా అరవడం మొదలెట్టింది. ఇంతలో కరెంట్ వచ్చింది. లైట్ ఫోకస్‌లో బావ కనిపించాడు. దీంతో స్వప్న షాకైంది.
 
ఇంతలో పరారయ్యాడు రాకేష్. బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజేష్ చేసిన పనికి కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆగ్రహం, ఆవేదనం చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments