Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం

ఐవీఆర్
శనివారం, 29 జూన్ 2024 (17:02 IST)
సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్ స్టాగ్రాం ద్వారా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికకు పరిచయమైన ఓ 23 ఏళ్ల యువకుడు ఆమెను మాయమాటలతో నమ్మించి వంచించాడు. ఆపై ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు చూస్తే... హైదరాబాద్ నారాయణగూడకు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రాం పేజీ వుంది. దీని ద్వారా ఆగాపురంకి చెందిన 23 ఏళ్ల బైకు మెకానిక్ షేక్ ఆర్బాస్ బాలికకు పరిచయమయ్యాడు. ఆ వేదిక ద్వారా ఆమెకి మాయమాటలు చెప్పి స్నేహం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాతో వచ్చేయమని చెప్పాడు. అది నమ్మిన బాలిక అతడితో వెళ్లింది. ఆమెను గుల్బార్గా తీసుకుని వెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసాడు.
 
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ముగింపు బాగుండాలి : అల్లరి నరేష్

నిధి కోసం వేటతో సాగే కథనమే నాగన్న మూవీ

ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు వారధిగా పని చేస్తా : డీఎఫ్‌‍డీసీ చైర్మన్ దిల్ రాజు

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments