Webdunia - Bharat's app for daily news and videos

Install App

రబాడా బంతికి.. శిఖర్ ధావన్ బ్యాట్ చెక్కలైంది.. ఇక బ్యాట్స్‌మన్ పరిస్థితి? (video)

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (11:50 IST)
భారత్-దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడా విసిరిన బంతికి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాట్ విరిగిపోయింది. ఇలా విరిగిన బ్యాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప్రపంచకప్ పోటీలు లీగ్ దశలో వున్నాయి. ఇందులో భాగంగా 8వ లీగ్ మ్యాచ్ బుధవారం సౌతాంప్టన్ మైదానంలో భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 227 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 
 
తదనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో మొదలెట్టారు. కానీ శిఖర్ ధావన్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడ బంతులు విసిరాడు. ఆ ఓవర్‌లో చివరి బంతిని ఎదుర్కొన్న శిఖర్ ధావన్.. బ్యాట్ విరిగిపోయింది. రబాడా బంతికి బ్యాట్ ముక్కలైంది. 
 
రబాడా బంతితో బ్యాటుకే ఈ పరిస్థితి అంటే ఇక బ్యాట్స్‌మన్ పరిస్థితి ఏమిటంటూ.. సోషల్ మీడియాలో నెటిజన్స్ మీమ్స్ పేల్చుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments