Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్మింగ్‌హామ్ మ్యాచ్ : నిలకడగా భారత బ్యాటింగ్.... సెంచరీల దిశగా ఓపెనర్లు

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:40 IST)
ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా, బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయానికి అనుగుణంగా మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నారు. 
 
ముఖ్యంగా, రోహిత్ శర్మ ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేయగా, ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన కేఎల్ రాహుల్ కూడా ఓవర్లు గడిచేకొద్దీ బాదుడు షురూ చేశాడు. ఓపెనర్లిద్దరూ స్వేచ్ఛగా డుతుండటంతో స్కోరు బోర్డు పరుగులు పెడుతోంది. 
 
ప్రస్తుతం భారత స్కోరు 22 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ 81, కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ 4 సిక్స్‌లు, ఆరు ఫోర్లు కొడితే రాహుల్ ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments