కివీస్ పరాజిత జట్టుకాదు.. హృదయ విజేత : బౌండరీ రూల్స్‌పై యూవీ ఫైర్

Webdunia
సోమవారం, 15 జులై 2019 (16:23 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో చివరి క్షణం వరకు పోరాడి ఓడిన న్యూజిలాండ్ జట్టు ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ తుది సమరంలో కివీస్ టెక్నికల్‌గా ఓడిపోయింది. నిజం చెప్పాలంటే.. కివీస్ పరాజిత జట్టు కాదు.. కోట్లాది మంది మనసులను గెలుచుకున్న హృదయ జట్టు అని చెప్పారు.
 
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌ ఫలితంపై యువరాజ్ సింగ్ స్పందించారు. బౌండరీ రూల్‌తో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు. అయితే, నిబంధన నిబంధనేనని చెప్పారు. ప్రపంచ కప్‌ను సాధించిన ఇంగ్లండ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చివరి క్షణం వరకు విజయం కోసం వీరోచితంగా పోరాడిన న్యూజిలాండ్ ఎంతో ఆకట్టుకుందని చెప్పాడు. అదొక అద్భుతమైన ఫైనల్స్ అని కితాబిచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

తర్వాతి కథనం
Show comments