Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తీసుకున్న భారతీయ క్రికెటర్.. నిషేధం వేటు

భారతీయ క్రికెటర్‌పై ఐదు నెలల పాటు నిషేధం వేటుపడింది. డ్రగ్స్ తీసుకున్నందుకు గాను ఈ నిషేధం విధించారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. యూసుఫ్ పఠాన్. గత ఏడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌లో నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసు

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (14:45 IST)
భారతీయ క్రికెటర్‌పై ఐదు నెలల పాటు నిషేధం వేటుపడింది. డ్రగ్స్ తీసుకున్నందుకు గాను ఈ నిషేధం విధించారు. ఆ క్రికెటర్ ఎవరో కాదు.. యూసుఫ్ పఠాన్. గత ఏడాది ఓ దేశీవాళి టీ-20 మ్యాచ్‌లో నిషేధ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నందుకుగాను 5 నెలల వేటు వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 
 
యూసుఫ్ పఠాన్‌కు నిర్వహించిన డోప్ టెస్టులో పూర్తిగా విఫలమయ్యాడు. యూస‌ఫ్ ప‌ఠాన్‌ టర్‌బ్యూటలైన్ పదార్థాన్ని తీసుకున్నాడని తేల్చి చెప్పింది. ఒకవేళ ద‌గ్గు వంటి ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య ఉండి ఆటగాడు డ్రగ్‌ను తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే అనుమ‌తి తీసుకోవాల‌ని, కానీ, యూస‌ఫ్ ప‌ఠాన్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు సమాచారం. 
 
కాగా, గ‌తయేడాది డోపింగ్‌ ఆరోపణలు వచ్చి నేప‌థ్యంలో యూస‌ఫ్ ప‌ఠాన్‌ను బీసీసీఐ తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో ఆయ‌న రంజీ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ఐదు నెల‌ల నిషేధం మాత్ర‌మే విధించింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments