Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రా బిడ్డకు గిఫ్ట్ ఇచ్చిన అఫ్రిది.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (13:41 IST)
Shaheen Afridi
కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా దెబ్బతింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 
 
విరాట్ కోహ్లీ 8 పరుగులతో, కేఎల్ రాహుల్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శుభ్‌మన్ గిల్ 52 బంతుల్లో 58 పరుగులు (10 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించారు. 
 
రాహుల్, కోహ్లి ఆటలు కొనసాగించనున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌పై పాక్ పేసర్ షహీన్ అఫ్రిది భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అభినందించాడు. బుమ్రా సతీమణి ఇటీవలే నాలుగు రోజుల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అఫ్రిది బుమ్రా వద్దకు వచ్చి నవజాత శిశువుకు బహుమతి ఇచ్చి అభినందించాడు. ఇద్దరూ ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. 
 
ఈ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత్‌-పాకిస్థాన్‌ ఆటగాళ్లు అన్నదమ్ముల్లా ప్రేమానురాగాలు పంచుకోవడం అభిమానుల్లో ఒక అనుభూతిని కలిగించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments