Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీ భార్య మోడలింగ్ వీడియో వచ్చేసింది.. సినిమాల్లో నటిస్తుందా?

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. భర్తతో విబేధాల కారణంగా అతనితో దూరంగా వున్న హసీన్ మళ్లీ మోడలింగ్ రంగంలో తళుక్కుమంది. స్వతహాగా మోడల్‌ అయిన ఆమె కోల్‌కతా

Webdunia
సోమవారం, 9 జులై 2018 (14:44 IST)
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. భర్తతో విబేధాల కారణంగా అతనితో దూరంగా వున్న హసీన్ మళ్లీ మోడలింగ్ రంగంలో తళుక్కుమంది. స్వతహాగా మోడల్‌ అయిన ఆమె కోల్‌కతాలో జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షమి కోసం తన కెరీర్‌ను దూరం చేసుకున్నానని తెలిపింది
 
అయితే అతను తనను ఒంటరిగా వదిలేశాడని, మళ్లీ కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి తిరిగి మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టా. మొదట్లో పాత స్నేహితులకు ఫొన్‌ చేయాలంటే ఇబ్బందిగా అనిపించేదని హసీన్ తెలిపింది. కానీ తన కుమార్తె భవిష్యత్తును దృష్టిలో  పెట్టుకుని వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.
 
అదేవిధంగా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఫొటోషూట్‌ చేసిన ఓ వీడియోను కూడా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇదిలాఉండగా జహాన్ సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

తర్వాతి కథనం
Show comments