Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-10: బెంగళూరు చెత్త ప్రదర్శన.. క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే చివరి టెస్టుకు గాయం కారణంగా దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆపై ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీ

Webdunia
సోమవారం, 8 మే 2017 (14:14 IST)
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే చివరి టెస్టుకు గాయం కారణంగా దూరమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆపై ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లోనూ మెరవలేకపోయాడు. ఇంకా ఐపీఎల్ పదో సీజన్లో కోహ్లీ ప్రాతినిధ్యం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేస్తూ, ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. 
 
ఐపీఎల్ పదో సీజన్లు ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. మిగిలిన పది మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్ల నుంచి ఖంగుతింది. ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
 
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, అభిమానులను తాము ఎంతో నిరాశకు గురి చేశామన్నాడు. అభిమానులు ఊహించుకున్న స్థాయికి తగినట్లు ఆడలేకపోయినందుకు కోహ్లీ క్షమాపణలు చెప్తూ ట్వీట్ టేశాడు. ఇంకా తనను ఎంతగానో ఆదరిస్తున్న ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments