Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ ఫేవరేట్ హీరో పేరేంటో తెలుసా?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ హీరో ఎవరో తెలిసిపోయింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని స్వయంగా తెలిపాడు. బెంగళూరులో ఓ

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (16:34 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫేవరెట్ హీరో ఎవరో తెలిసిపోయింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కరే తన ఫేవరేట్ హీరో అని స్వయంగా తెలిపాడు. బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన ఫేవరేట్ హీరో అంటే సినిమా హీరోల పేరు చెప్పకుండా.. సచిన్ పేరు చెప్పడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. 
 
తాను వారాంతంలో సరదాగా గడిపేందుకు తనకు అవకాశం దొరికితే ఇంట్లో ఉండి రిలాక్స్‌ అవుతానని కోహ్లీ చెప్పాడు. లేకపోతే.. తన ఫేవరేట్‌ కారులో సంగీతం వింటూ డ్రైవింగ్‌ చేస్తానని చెప్పాడు. 
 
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అలాగే విమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్‌ సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments