Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ ఎంతో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (08:40 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ అమాంతం పెరిగిపోయింది. గత యేడాది మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్‌గా ఎంపికైన ఆయన వరుసగా రెండోసారి కూడా ఎంపికయ్యారు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకుంటూ ప్రముఖ గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ సలహాదారు సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫస్ తాజా నివేదిక ఇచ్చింది. 
 
ఈ నివేదిక ప్రకారం 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్‌ విలువ ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు)కు చేరుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్‌ అగ్రస్థానం మరింత పదిలమైంది. కోహ్లీ గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోనె రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments