Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌: మినీ థియేటర్‌లో చూస్తూ ఎంజాయ్ చేసిన విజయ్ మాల్యా (వీడియో)

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:02 IST)
భారతలోని పలు బ్యాంకులు రుణాలు (రూ.9 వేల కోట్లు) తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పారిపోయి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిసున్న యూబీ గ్రూపు మాజీ ఛైర్మన్, లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు చెందిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
గత ఐపీఎల్ మ్యాచ్‌ను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన.. ఇపుడు ఇంట్లోని మినీ థియేటర్‌లో వీక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మినీ థియేటర్‌లో ఉన్న చిన్నపాటి స్క్రీన్‌పై మ్యాచ్‌ను విజయ్ మల్యా, అతని కంపెనీ సభ్యులు ఈ మ్యాచ్‌ను వీక్షించడం కనిపిస్తోంది. వీరితో పాటు ఓ మహిళ కూడా ఈ మ్యాచ్‌ను వీక్షిస్తూ కనిపించారు. 
 
కాగా, ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-9 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడిన విషయం తెల్సిందే. ఆర్సీబీ జట్టుకు విజయ్ మాల్యా యజమాని అయిన విషయం తెల్సిందే. దీంతో ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

తర్వాతి కథనం
Show comments