Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్ కాదు.. ఇషాన్ కిషన్ దిగితేనే బెస్ట్.. గవాస్కర్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:14 IST)
వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ కిషన్ 5వ వరుసలో ఉంటే నెం.4 స్థానానికి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పోటీ పడతారని మాజీ కెప్టెన్, టెలివిజన్ వ్యాఖ్యాత గవాస్కర్ అన్నారు. 
 
4వ వరుసలో ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్, రాహుల్ మధ్య పోటీ ఉంటుంది. ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగితే రాహుల్ వికెట్ కీపర్‌గా మారుతాడు. రాహుల్‌కు తీవ్ర గాయాలైనందున ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా సేవలందించడం విశేషమని గవాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments