Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 9 నుంచి మిచెల్ మార్క్, స్టీవెన్ స్మిత్ అవుట్: ధోనీకి షాక్

Webdunia
సోమవారం, 2 మే 2016 (14:39 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ నుంచి గాయం కారణంగా కెవిన్ పీటర్సన్, ఫా డుప్లెసిస్ గాయంతో ఈ టోర్నీకి దూరమైన నేపథ్యంలో.. పుణేకు మరో గట్టి షాక్ తగిలింది. పక్కటెముకల నొప్పి కారణంగా టోర్నీ నుంచి ఆల్ రౌండర్ మిచెల్ మార్క్ తప్పుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మార్ష్ ఐదు వికెట్ల పడగొట్టాడు. 
 
లీగ్ దశలో ధోనీ కెప్టెన్సీలో ఆడిన పుణే ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మ్యాచ్‌లనే గెలుచుకుని ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. స్టీవెన్ స్మిత్ కూడా ఐపీఎల్‌కు దూరమైనాడు. ఇప్పటికే పొట్టి ఓవర్ల ఫార్మాట్లో స్మిత్ శతకం సాధించాడు. గుజరాత్ లయన్స్‌తో రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ 54 బంతుల్లో 101 పరుగులు సాధించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

shobita: చైతన్యలో నవ్వు ఆనందంగా వుంది,తండేల్ లో నాన్న గుర్తుకు వచ్చారు అక్కినేని నాగార్జున

అవేంజర్స్‌ తరహాలో ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా ట్రైలర్

సూర్య సన్నాఫ్ కృష్ణన్ ప్రేమికుల రోజు సందర్భంగా మళ్లీ విడుదల

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

లైలా లో లాస్ట్ హోప్ గా విశ్వక్సేన్ ఓకే చేశారు. : డైరెక్టర్ రామ్ నారాయణ్

తర్వాతి కథనం
Show comments