Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం.. ఏడాది బిడ్డతో దక్షిణాప్రికా మహిళా క్రికెటర్ మృతి..

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (12:26 IST)
దక్షిణాప్రికా జట్టు మాజీ మహిళా క్రికెటర్ ఎలీసా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఏడాది బిడ్డ కూడా కారు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన క్రికెటర్లలో విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే, 25 ఏళ్ల క్రికెటర్ ఎలీసా.. దక్షిణాఫ్రికా తరపున మూడు వన్డేలు, ఒక ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో ఆడింది. ఇంకా గత 2013వ సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ పోటీలోనూ ఈమె పాల్గొంది. 
 
ఆపై క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎలీసా.. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో ఎలీసా.. ప్రాణాలు కోల్పోయింది. ఈమెతో కారులో ప్రయాణించిన నలుగురు కూడా మరణించారు. ఈ మృతుల్లో ఏడాది పాప కూడా వుంది. ఈ వార్త దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments