ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుంది.. స్మృతి మంధనా

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:57 IST)
మహిళా క్రికెటర్లలో మిథాలీరాజ్ తర్వాత అందరికీ తెలిసిన పేరు స్మృతి మంధనా. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్న ఏకైక మహిళా క్రికెటర్ స్మృతి మంధనానే. ఆమె ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ హీరోయిన్స్‌కు స్మృతి ఏ మాత్రం తీసిపోదని చెబుతుంటారు. 
 
అయితే స్మృతికి బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటే క్రష్. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే తెగ ఇష్టమని స్మృతి చెబుతోంది. ఆయన సినిమాలు తెగ చూసేస్తుంట. చిన్నప్పుడు హృతిక్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆయనకు అప్పటికే పెళ్లైంది అని ముసిముసిగా నవ్వుతూ చెబుతోంది ఈ క్రికెట్ బ్యూటీ. అయితే క్రికెట్‌లో టాప్‌గా నిలిచిన స్మృతి ఇప్పుడు బిజినెస్‌ ఉమన్‌గా కూడా మారింది. 
 
నైకీ అంతటి సంస్థే స్మృతి దగ్గరికి వచ్చింది. దీంతో ఆమె మరింత ఎత్తుకు ఎదిగింది. సాధారణంగా స్మృతి ఏ బ్రాండ్‌కు ప్రచారం ఇవ్వాలన్నా ఏడాదికి కనీసం రూ.50 లక్షల వరకు తీసుకుంటుందని టాక్. ఆ లెక్కన నైకీ ఆమెకు రెట్టింపే ఇవ్వొచ్చు మార్కెట్ టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Cabinet: రూ.1లక్ష కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఏపీ మంత్రివర్గం

పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలైనా వుండలేకపోతున్న జంటలు, ఈ జంట కూడా...

రూ. 6 లక్షలు సుపారీ ఇచ్చి కన్నకొడుకునే హత్య చేయించిన తల్లి, కారణం ఏంటి?

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు : ఎన్.ఐ.ఏ దర్యాప్తు

టీవీకేకు ఉమ్మడి ఎన్నికల చిహ్నాన్ని పొందే ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

తర్వాతి కథనం
Show comments