Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య కరోనా నుంచి కోలుకున్నాం.. షాహిద్ అఫ్రిది ప్రకటన

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (12:18 IST)
Afridi
పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కరోనా నుంచి కోలుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించాడు. తనకు కరోనా సోకిందని గత నెల 13న అఫ్రిది ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. తనతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలకు తాజాగా నిర్వహించిన కోవిడ్‌-19 పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయినందని తెలిపాడు. 
 
తన భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. తామంతా క్షేమంగా వున్నామని.. తమ కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతానికి కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపే సమయం వచ్చిందని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

తర్వాతి కథనం
Show comments