Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 ఓవర్లకే 3 వికెట్లు, దక్షిణాఫ్రికా కీలక బ్యాట్సమన్లు ఔట్

దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు 5 ఓవర్లలోనే అవుటయ్యారు. ఎల్గార్ -0, ఐడెన్ 5 పరుగులు, ఆమ్లా 3 పరుగులు చేసి ఔటయ్యారు. విశేషమేమిటంటే... వీరు ముగ్గురు కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఔటవ్వడం. కాగ

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (15:59 IST)
దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు 5 ఓవర్లలోనే అవుటయ్యారు. ఎల్గార్ -0, ఐడెన్ 5 పరుగులు, ఆమ్లా 3 పరుగులు చేసి ఔటయ్యారు. విశేషమేమిటంటే... వీరు ముగ్గురు కూడా భువనేశ్వర్ కుమార్ బౌలింగులో ఔటవ్వడం. కాగా ప్రస్తుతం డివిలియర్స్ 53 పరుగులతోనూ, ప్రెస్సిస్ 33 పరుగులతో క్రీజులో వున్నారు. 25 ఓవర్లు ముగిశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అఘోరీని వదిలి వెళ్లడం ఇష్టం లేదన్న యువతి.. తీసుకెళ్లిన తల్లిదండ్రులు (video)

కాంగ్రెస్ నేతకు గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన ఎమ్మెల్యే! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments