Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ ఆ సినిమా చూసి ఏడ్చేవాడట.. అవునా? (video)

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (18:59 IST)
క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్ ప్రస్తుతం రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేశాడు. లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు సమయంలో రోహిత్ శర్మతో దినేశ్ కార్తీక్ చేసిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్. అందులో.. రోహిత్​ పెళ్లి తర్వాత ఎలా మారిపోయాడనే విషయాన్ని కార్తిక్ తెలియజేసే ప్రయత్నం చేశాడు​. 
 
రితిక సజ్దేతో వివాహానికి ముందు రోహిత్​ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసిన ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్​ పూర్తిగా మారిపోయాడు. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​, బ్రేకింగ్​ బ్యాడ్​ వంటి ఇంగ్లీష్​ వెబ్​ సిరీస్​లు చూసేస్తున్నాడని దినేశ్ కార్తీక్ చెప్పగా.. రోహిత్​ శర్మ నవ్వుతూ బదులిచ్చాచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది" అంటూ రోహిత్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు​. 
 
దీనికి సంబంధించిన వీడియోను డీకే.. రోహిత్ శర్మ ఇంటర్వ్యూకు సంబంధించిన స్నీక్ పిక్ ఇది.. సెకండ్ టెస్ట్ సందర్భంగా మీ ముందుకు పూర్తి ఇంటర్వ్యూ వస్తుంది. సారీ రోహిత్ నీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

తర్వాతి కథనం
Show comments