Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు విశ్రాంతి.. అంతా వన్డే ప్రపంచ కప్ కోసమేనా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:24 IST)
కివీస్‌తో జరిగిన రెండు వన్డేలు, మూడు ట్వంటీ-20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు భువనేశ్వర్, షమీలకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అజింక్య రహానేకు చోటు కల్పించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలవుల్లో వున్న కోహ్లీ, బుమ్రాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్‌కు ప్రస్తుతం రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రహానే, పృథ్వీ షాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే కివీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments