Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ర సాయంతో అడుగు తీసి అడుగు వేస్తున్న రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:21 IST)
ఇటీవల పెను ప్రమాదానికి గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భారత క్రికెట్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రిలీజ్ చేశాడు. గత నెల26వ తేదీన ఈ ఆటగాడి మోకాలికి ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స జరిగింది. 
 
గత యేడాది డిసెంబరు 30వ తేదీన రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రూర్కీ  సమీపంలో పెను ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో పంత్ తాజాగా త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'ఒక అడుగు ముంద‌ుకు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా' అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments