Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ స్టాండ్ బై లిస్టులో పంత్... ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ల ప్లేసులో...

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:02 IST)
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలక్టర్లు ఎంపిక చేసారు. ఈ టీమ్‌లో అంబటి రాయుడు, అలాగే రిషబ్ పంత్ పేర్లు ఎంపిక చేయలేదు. అయితే వీరిని ఎంపిక చేయకపోవడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఈ ఇద్ద‌రి ప్లేయ‌ర్ల‌ను వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం స్టాండ్‌బైగా ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
వీరితో పాటు పేస్ బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయ‌ర్ల‌ను బ్యాక‌ప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎవ‌రైనా ప్లేయ‌ర్ గాయ‌ప‌డితే, వారి స్థానంలో ఈ ముగ్గురిలో ఒక‌రు వెళ్తార‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

తర్వాతి కథనం
Show comments