Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్ హ్యూస్ మరణానికి ఎవరూ కారణం కాదు... అతను తప్పిదం వల్లే బంతి బలంగా తాకింది!

ఆ క్రికెటర్ మరణం ప్రపంచ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపింది. ఈ మరణాన్ని ఏ ఒక్క క్రికెట్ అభిమాని కూడా మరచిపోలేరు. ఆ క్రికెటర్ ఎవరో కాదు. ఫిల్ హ్యూస్. ఆస్ట్రేలియా క్రికెటర్. 2014లో సిడ్నీ క్రికెట్ మైదానంలో జ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (16:29 IST)
ఆ క్రికెటర్ మరణం ప్రపంచ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపింది. ఈ మరణాన్ని ఏ ఒక్క క్రికెట్ అభిమాని కూడా మరచిపోలేరు. ఆ క్రికెటర్ ఎవరో కాదు. ఫిల్ హ్యూస్. ఆస్ట్రేలియా క్రికెటర్. 2014లో సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్‌లో బౌలర్ అబాట్ విసిరిన ఓ బౌన్సర్ హ్యూస్ తలను బలంగా తాకింది. ఆ దెబ్బకు విలవిల్లాడిన హ్యూస్ పిచ్ పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత అతను తుదిశ్వాస విడిచాడు. 
 
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం న్యూసౌత్ వేల్స్ కోర్టు తీర్పును వెలువరించింది. హ్యూస్ మృతికి ఎవరూ కారణం కాదని తన తీర్పులో స్పష్టం చేసింది. బంతిని అంచనా వేయడంలో హ్యూస్ విఫలమయ్యాడని కోర్టు అభిప్రాయపడింది. అతని పొరపాటు వల్లే బంతి అతడిని బలంగా తాకిందని చెప్పింది. అయితే, క్రికెట్‌లో ఆమోదయోగ్యం కాని బౌలింగ్‌పై సమీక్ష నిర్వహించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఓ సూచన చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బూతులకు వైసిపి పర్యాయపదం, తట్టుకున్న సీఎం చంద్రబాబుకి హ్యాట్సాఫ్: డిప్యూటీ సీఎం పవన్

Purandeswari: జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడి ఉండాలి.. పురంధేశ్వరి

TTD: తిరుమలలోని అన్నదానం సత్రం వద్ద తొక్కిసలాట.. బాలుడి మృతి.. నిజమెంత?

మీ బండికి రూ. 100కి పెట్రోల్ కొట్టిస్తే ట్యాంకులోకి రూ.90 ఆయిల్, 11 నెలల్లో రూ. 2 కోట్లు మోసం

Priest Break Dance : వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో పూజారులు బ్రేక్ డ్యాన్స్‌లు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

రా రాజా లాంటి కాన్సెప్ట్‌తో సినిమా తీయడం చాలా గొప్ప విషయం : జేడీ చక్రవర్తి

L2 ఎంపురాన్ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్

నవ్వించడానికి మ్యాడ్ గ్యాంగ్ తో మ్యాడ్ స్క్వేర్ టీజర్ వచ్చేసింది

NTR Japan: జపనీస్ మీడియా కోసం ఇంటర్వ్యూలతో దేవర ప్రమోషన్‌

తర్వాతి కథనం
Show comments