Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సహా నా పిల్లలు సింహాలు.. అడ్డమైన గడ్డి తినరు : యువరాజ్ సింగ్ తండ్రి

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై అతని సోదరుడి మాజీ భార్య ఆకాంక్ష శర్మ చేసిన ఆరోపణలపై మామ, యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ ఘాటుగానే స్పందించారు. యువరాజ్ సింగ్‌తో సహా నా ముగ్గురు పిల్లుల సింహాలు.. వారు అ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (11:30 IST)
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై అతని సోదరుడి మాజీ భార్య ఆకాంక్ష శర్మ చేసిన ఆరోపణలపై మామ, యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ ఘాటుగానే స్పందించారు. యువరాజ్ సింగ్‌తో సహా నా ముగ్గురు పిల్లుల సింహాలు.. వారు అడ్డమైన గడ్డి తనరంటూ మండిపడ్డారు. 
 
ముఖ్యంగా.. యువరాజ్ సింగ్‌ను ఆకాంక్ష శర్మ తన ఇంటిని చక్క దిద్దుకోవాలని హితవు పలికారు.. 'యువరాజ్ సహా నా ముగ్గురు పిల్లలు సింహాలు.. వాళ్ళు గడ్డి తినరు' అని యోగ్ రాజ్ సింగ్ అన్నారు. ఈ తరహా ఆరోపణలు యువీని ఏమీ చేయలేవని .. త్వరలోనే యువరాజు మళ్లీ వస్తాడని అన్నారు.
 
కాగా, తన భర్తతో విడిపోవడానికి యువరాజ్ సింగ్ తల్లే ప్రధానకారణమని ఆకాంక్ష శర్మ ఆరోపించారు. అంతేకాకుండా, యువరాజ్ సింగ్‌కు గంజాయి తాగే అలవాటు ఉందని సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం స్వయంగా యువరాజే తనతో చెప్పాడని చెప్పింది. యువరాజ్ కుటుంబంలో తనకు వేధింపులు ఎప్పుడూ ఉండేవని.. ఆ వేధింపులు తట్టుకోలేక తనుకూడా తన భర్తతో కలసి గంజాయి తాగాల్సివచ్చిందని ఆకాంక్ష శర్మ ఆరోపనలు గుప్పించింది. వీటిని యోగ్ రాజ్ ఖండించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

తర్వాతి కథనం
Show comments