Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌పై కివీస్ భారీ గెలుపు-149 పరుగుల భారీ తేడాతో అదుర్స్

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (21:49 IST)
New Zealand
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌పై మొన్నటికి మొన్న సంచలన విజయం సాధించిన ఆప్ఘనిస్థాన్.. న్యూజిలాండ్‌ చేతిలో ఖంగుతింది. ఇంగ్లండ్‌పై గెలిచిన ఊపుతోనే.. కివీస్‌పై గెలవాలనుకుంది. అయితే ఆ ఆశలు నిరాశగా మిగిలిపోయింది. ఎన్నో ఆశలతో ఈ మ్యాచ్ బరిలో దిగిన ఆప్ఘనిస్థాన్ 149 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
 
ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ 34.4 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. 
 
కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. శాంట్నర్‌కు 3, బౌల్ట్‌కు 2, మాట్ హెన్రీ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. ఆఫ్ఘన్ జట్టులో రహ్మత్ షా 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. ఆప్ఘన్ బ్యాటర్స్ రాణించకపోవడంతో ఆ జట్టు కివీస్ చేతిలో ఓడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments