ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ : ఆదిలోనే భారత్‌కు ఎదురుదెబ్బ

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (09:54 IST)
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍‌లో భాగంగా, పెర్త్ వేదికగా ఆదివారం ఉదయం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నాలుగో ఓవర్‌ నాలుగో బంతికే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (8)వికెట్‌ను కోల్పోయింది. 
 
హేజిల్ వుడ్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ గాయపడటంతో ఓపెనర్ మిచెల్ మార్ష్‌ జట్టకు సారథ్యం వహించాడు. 
 
కాగా, తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు శుభమన్ గిల్, మిచెల్ మార్ష్ శనివారం నాడు సిరీస్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్నాయి.
 
సిరీస్ పూర్తి షెడ్యూల్ 
తొలి వన్డే మ్యాచ్ : అక్టోబరు 9 ఆదివారం, పెర్త్ స్టేడియం, పెర్త్
రెండో వన్డే మ్యాచ్ : అక్టోబరు 23, గురువారం, అడిలైడ్ ఓవర్, అడిలైడ్
మూడో వన్డే మ్యాచ్ : అక్టోబరు 25, శనివారం, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments