Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షం కారణంగా హామిల్టన్ వన్డే మ్యాచ్ రద్దు

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2022 (14:55 IST)
హామిల్టన్ వేదికగా ఆదివారం ఉదయం పర్యాటక భారత్, ఆతిథ్య భారత్ జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వరుణు కారణంగా మ్యాచ్‌ను 29 ఓవర్లకు కుదించారు. 
 
ఈ పరిస్థితుల్లో 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న దశలో వర్షం మరోమారు అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ ఆగిపోయింది. అప్పటికి గిల్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 45 పరుగులు చేయగా, సూర్యకుమార్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులతో నిలిచాడు. 
 
ఆ తర్వాత వర్షం ఏమాత్రం ఎడతెరిపి లేకుండా కురవడంతో మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తొలి వన్డేలో నెగ్గిన న్యూజిలాండ్ జట్టు 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెల్సిందే. ఈ నెల 3వ వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిన లేక భారత్ ఓడిపోయినా వన్డే సిరీస్‌ను ఆతిథ్య కివీస్ జట్టు 1-0 తేడాతో కైవసం చేసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments