డ్రెస్సులో చెమట.. అబ్బే ఇబ్బందిగా లేదా?: మిథాలీకి ప్రశ్న.. ఏం చెప్పిందంటే?

ఇటీవల తన ట్విట్టర్ పేజీలో మిథాలీ రాజ్ సహ క్రికెటర్లతో తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను చూసిన ఓ నెటిజన్.. మీ డ్రెస్సులో చెమట పోసింది.. అబ్బే మీకు ఇబ్బంది కలగలేదా? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మి

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (12:26 IST)
మొన్నటికి మొన్న పాకిస్థాన్ జర్నలిస్టు పాకిస్థాన్ ఆటగాళ్లలో మీకు ఎవరంటే ఇష్టం? అనే ప్రశ్నకు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ చుక్కలు కనిపించే సమాధానమిచ్చింది. రెండు దేశాలకు చెందిన ఏ క్రికెటర్ నైనా మీకు ఏ జట్టులోని మహిళా క్రికెటర్ ఇష్టమని ఏనాడైనా అడిగారా? అంటూ నిలదీసింది. అప్పట్లో మిథాలీ రాజ్ యాన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి ప్రశ్న వేశావంటూ మహిళా సెలెబ్రిటీలు, క్రీడాకారులు ఆమెను మెచ్చుకున్నారు. తాజాగా ఓ నెటిజన్ మిథాలీ రాజ్‌ను ఎగతాళి చేశాడు.
 
అంతే అతనికి మిథాలీ రాజ్ సరైన సమాధానం ఇచ్చింది. ఇటీవల తన ట్విట్టర్ పేజీలో మిథాలీ రాజ్ సహ క్రికెటర్లతో తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోను చూసిన ఓ నెటిజన్.. మీ డ్రెస్సులో చెమట పోసింది.. అబ్బే మీకు ఇబ్బంది కలగలేదా? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మిథాలీ ధీటుగా సమాధానమిచ్చింది. అవును.. నా డ్రెస్సుకు చెమట పట్టిన మాట నిజమే. అయితే నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నేను తీవ్రంగా శ్రమించేటప్పుడు వచ్చే ఈ చెమటే నన్ను ఈ స్థాయికి చేర్చిందని బదులిచ్చింది. మిథాలీనా మజాకా?.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments