Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ- బరిలోకి 20 జట్లు

Webdunia
శనివారం, 29 జులై 2023 (19:17 IST)
అక్టోబర్‌ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగబోతుంది. వచ్చే ఏడాది జూన్ 4 నుంచి టీ-20 ప్రపంచ కప్ 2024 టోర్నీ జరుగనుంది. తాజాగా టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ఐసీసీ విడుదల చేసింది. వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏ, సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. 
 
2024 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో మొట్టమొదటిసారి 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 20 దేశాలు పాల్గొనడం ఇదే మొదటిసారి. జూన్ 4 నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ టోర్నీ, జూన్ 30న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. జూన్ 4 నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆరంభం కాబోతుండడంతో ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ ముందుకు జరిగే అవకాశం ఉంది. 
 
జూన్ మొదటి వారంలో లేదా మే చివర్లో ఐపీఎల్ మ్యాచులు ముగుస్తాయి. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం కనీసం 10-15  రోజులు ముందుగానే ఐపీఎల్ 2024 సీజన్‌ ముగియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

తర్వాతి కథనం
Show comments