Webdunia - Bharat's app for daily news and videos

Install App

WTA Final.. అశ్విన్ -జడేజాను వాడుకోండి.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (11:39 IST)
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ నేటి నుంచి ఓవల్ మైదానంలో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై విజయం సాధించేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. 
 
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా సేవలను వినియోగించుకోవాలని సచిన్ పేర్కొన్నాడు.  ఓవల్ మైదానం మ్యాచ్ నడుస్తున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కనుక స్పిన్నర్లకు కొంత మొగ్గు ఉంటుందని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
భారత బౌలర్లకు ఓవల్ చక్కని వేదికగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ఇకపోతే.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కానుంది. 
 
లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా జట్లు ట్రోపీ కోసం పోటీపడుతున్నాయి. ఐదు రోజుల ఈ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మొత్తం 38 లక్షల అమెరికన్ డాలర్లు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ దక్కనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments